/
Prabhu   Yesu   Naa   Rakshakaa Prabhu   Yesu   Naa   Rakshakaa

Prabhu Yesu Naa Rakshakaa - PowerPoint Presentation

provingintel
provingintel . @provingintel
Follow
347 views
Uploaded On 2020-07-02

Prabhu Yesu Naa Rakshakaa - PPT Presentation

పరభ యస న రకషక నసగ కననల నక నరతమ న ననన జడ 2 Prabhu Yesu Naa Rakshakaa ID: 792578

naa yesu ninnu prabhu yesu naa prabhu ninnu rakshakaanosagu kannulu naakunirathamu jooda joodanimmu nee neeve nenu vaipu alphayu omegayu

Share:

Link:

Embed:

Download Presentation from below link

Download The PPT/PDF document "Prabhu Yesu Naa Rakshakaa" is the property of its rightful owner. Permission is granted to download and print the materials on this web site for personal, non-commercial use only, and to display it on your personal computer provided you do not modify the materials and that you retain all copyright notices contained in the materials. By downloading content from our website, you accept the terms of this agreement.


Presentation Transcript

Slide1

Prabhu

Yesu Naa Rakshakaa

Slide2

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ (2)Prabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda (2)

Slide3

అల్ఫయు నీవే

ఒమేగయు నీవే (2)Alphayu Neeve Omegayu Neeve (2)

Slide4

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడPrabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda

Slide5

ప్రియుడైన యోహాను పత్మాసులో

ప్రియమైన యేసు నీ స్వరూపము (2)Priyudaina Yohaanu PathmaasuloPriyamaina Yesu Nee Swaroopamu (2)

Slide6

ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె

ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)Priyamaara Joochi Bahu DhanyudayyePriya Prabhu Ninnu Joodanimmu (2)

Slide7

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడPrabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda

Slide8

లెక్కలేని మార్లు పడిపోతిని

దిక్కులేనివాడ నేనైతిని (2)Lekkaleni Maarlu PadipothiniDikkulenivaada Nenaithini (2)

Slide9

చక్కజేసి నా నేత్రాలు దెరచి

గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)Chakkajesi Naa Nethraalu DerachiGrakkuna Ninnu Joodanimmu (2)

Slide10

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడPrabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda

Slide11

ఎరిగి యెరిగి నే చెడిపోతిని

యేసు నీ గాయము రేపితిని (2)Erigi Yerigi Ne ChedipothiniYesu Nee Gaayamu Repithini (2)

Slide12

మోసపోతి నేను దృష్టి దొలగితి

దాసుడ నన్ను జూడనిమ్ము (2)Mosapothi Nenu Drushti DolagithiDaasuda Nannu Joodanimmu (2)

Slide13

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడPrabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda

Slide14

ఎందరేసుని వైపు చూచెదరో

పొందెదరు వెల్గు ముఖమున (2)Endaresuni Vaipu ChoochedaroPondedaru Velgu Mukhamuna (2)

Slide15

సందియంబు లేక సంతోషించుచు

ముందుకు పరుగెత్తెదరు (2)Sandiyambu Leka SanthoshinchuchuMunduku Parugeththedaru (2)

Slide16

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడPrabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda

Slide17

విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ

కొనసాగించువాడా యేసు ప్రభూ (2)Vishwaasakarthaa O Yesu PrabhuuKonasaaginchuvaadaa Yesu Prabhuu (2)

Slide18

వినయముతో నేను నీ వైపు జూచుచు

విసుగక పరుగెత్త నేర్పు (2)Vinayamutho Nenu Nee Vaipu JoochuchuVisugaka Parugeththa Nerpu (2)

Slide19

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడPrabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda

Slide20

కంటికి కనబడని వెన్నియో

చెవికి వినబడని వెన్నియో (2)Kantiki Kanabadani VenniyoCheviki Vinabadani Venniyo (2)

Slide21

హృదయ గోచరము కాని వెన్నియో

సిద్ధపరచితివ నాకై (2)Hrudaya Gocharamu Kaani VenniyoSidhdhaparachithiva Naakai (2)

Slide22

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడPrabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda

Slide23

లోక భోగాలపై నా నేత్రాలు

సోకకుండునట్లు కృప జూపుము (2)Loka Bhogaalapai Naa NethraaluSokakundunatlu Krupa Joopumu (2)

Slide24

నీ మహిమ దివ్య స్వరూపమును

నిండార నను జూడనిమ్ము (2)Nee Mahima Divya SwaroopamunuNindaara Nanu Joodanimmu (2)

Slide25

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడPrabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda

Slide26

అల్ఫయు నీవే

ఒమేగయు నీవే (2)Alphayu Neeve Omegayu Neeve (2)

Slide27

ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడPrabhu Yesu Naa RakshakaaNosagu Kannulu NaakuNirathamu Ne Ninnu Jooda *******