/
Hrudayamanedu హృదయమనెడు తలుపు నొద్ద Hrudayamanedu హృదయమనెడు తలుపు నొద్ద

Hrudayamanedu హృదయమనెడు తలుపు నొద్ద - PowerPoint Presentation

neoiate
neoiate . @neoiate
Follow
347 views
Uploaded On 2020-07-03

Hrudayamanedu హృదయమనెడు తలుపు నొద్ద - PPT Presentation

యస నథడ Hrudayamanedu Thalupu Nodda Yesu Naathundu నలచ సదయడగచ దటటచడ సకల వధమలన ID: 794945

yesu hrudayamanedu vidhamulanu sadayudaguchu hrudayamanedu yesu sadayudaguchu vidhamulanu thalupu nodda naathundu nilachi dattuchundu sakala athadu yunnaadu gaana lathani nathadu

Share:

Link:

Embed:

Download Presentation from below link

Download The PPT/PDF document "Hrudayamanedu హృదయమనెడ..." is the property of its rightful owner. Permission is granted to download and print the materials on this web site for personal, non-commercial use only, and to display it on your personal computer provided you do not modify the materials and that you retain all copyright notices contained in the materials. By downloading content from our website, you accept the terms of this agreement.


Presentation Transcript

Slide1

Hrudayamanedu

Slide2

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide3

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

Slide4

పరుని బోలి నిలుచున్నాడు

పరికించి చూడ

Paruni

Boli NiluchunnaaduParikinchi Chooda

Slide5

నతడు – పరుడు గాడు

రక్షకుండు – ప్రాణ స్నేహితుడు

(2)

Nathadu

– Parudu Gaadu Rakshakundu

Praana

Snehithudu (2)

Slide6

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide7

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

Slide8

కరుణా శీలుండతడు గాన

గాచి యున్నాడు

Karunaa

Sheelundathadu Gaana Gaachi Yunnaadu

Slide9

యేసు – కరుణ నెరిగి

గారవింప – గరము న్యాయంబు

(2)

Yesu

– Karuna Nerigi Gaaravimpa –

Garamu

Nyaayambu (2)

Slide10

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide11

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

Slide12

ఎంత సేపు నిలువ బెట్టి

యేడ్పింతు రతని

Entha

Sepu Niluva BettiYedpinthu Rathani

Slide13

నాత – డెంతో దయచే

బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను

(2)

Naatha

– Dentho Dayache Biluchuchunnaa

dippudu

Mimmulanu

(2)

Slide14

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide15

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

Slide16

అతడు మిత్రుడతడు మిత్రుం

డఖిల పాపులకు

Athadu

Mithrudathadu Mithrun Dakhila Paapulaku

Slide17

మీర – లతని పిలుపు

వింటి రేని – యతడు ప్రియుడగును

(2)

Meera

– Lathani Pilupu Vinti

Reni –

Yathadu

Priyudagunu (2)

Slide18

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide19

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

Slide20

జాలి చేత దన హస్తముల

జాపి యున్నాడు

Jaali

Chetha Dana Hasthamula Jaaapi Yunnaadu

Slide21

మిమ్ము – నాలింగనము

సేయ గోరి – యనిశము కనిపెట్టు

(2)

Mimmu

– Naalinganamu Seya Gori – Yanishamu

Kanipettu

(2)

Slide22

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide23

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

Slide24

సాటిలేని దయగల వాడు

సర్వేశు సుతుడు

Saatileni

Dayagala VaaduSarveshu Suthudu

Slide25

తన – మాట వినెడు

వారల నెల్ల – సూటిగ రక్షించు

(2)

Thana – Maata Vinedu

Vaarala Nella – Sootiga Rakshinchu (2)

Slide26

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide27

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

Slide28

చేర్చుకొనుడి మీ హృదయమున

శ్రీ యేసునాథు

Cherchukonudi

Mee Hrudayamuna Shree Yesunaathu

Slide29

నతడు – చేర్చుకొనుచు

మీ కిచ్చును – చీర జీవము కృపను

(2)

Nathadu – Cherchukonuchu

Meekichchunu – Chira Jeevamu Krupanu (2)

Slide30

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide31

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

Slide32

అతడు తప్పక కలుగజేయు

నఖిల భాగ్యములు

Athadu

Thappaka KalugajeyuNakhila Bhaagyamulu

Slide33

మీర – లతని హత్తు

కొందు రప్పు – డానందము తోడ

(2)

Meera – Lathani Haththu

Kondu Rappu – Daanandamu Thoda (2)

Slide34

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide35

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

Slide36

బ్రతుకు శాశ్వతంబు కాదు

పరికించు చూడు

Brathuku

Shaashwathambu Kaadu Parikinchu Choodu

Slide37

గాన – బ్రతికి యుండు

కాలముననే – ప్రభుని గొలువండి

(2)

Gaana – Brathiki Yundu

Kaalamunane – Prabhuni Goluvandi (2)

Slide38

హృదయమనెడు తలుపు నొద్ద

యేసు నాథుండు

Hrudayamanedu

Thalupu Nodda Yesu Naathundu

Slide39

నిలచి – సదయుడగుచు

దట్టుచుండు – సకల విధములను

(2)

Nilachi

– Sadayudaguchu Dattuchundu – Sakala

Vidhamulanu

(2)

*******

Related Contents


Next Show more